Tag: Election Code Violation

Revanth Reddy Cases | సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్.. ఉత్కంఠగా హైకోర్టు నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమోదైన పలు క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణను ముగించింది.