Tag: Environmental Cess

TASMAC Liquor Price Hike | మందు బాబులకు షాక్.. నవంబర్ 1 నుంచి రేట్లు పెంపు..

తమిళనాడు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరిపే తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్ - TASMAC) మద్యం ప్రియులకు ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది.