Tag: Erravalli Land Survey

KCR Farmhouse Land | కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల వివాదం.. ఎర్రవల్లిలో సర్వే పునఃప్రారంభం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లోని భూములపై రెవెన్యూ శాఖ అధికారులు సమగ్ర విచారణ, సర్వేను వేగవంతం చేశారు.