తీరొక్క పూల అలంకరణలు, చప్పట్ల తాళాలు, జానపద గేయాల హోరు మధ్య తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే విశిష్ట పండుగ ‘బతుకమ్మ’.