Tag: Furniture Retail

BonTru Furniture Award | టైమ్స్ బిజినెస్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘బోన్‌ట్రూ ఫర్నిచర్’.. మిథాలీ రాజ్ చేతుల మీదుగా పురస్కారం

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రీమియం ఫర్నిచర్ రిటైల్ బ్రాండ్ 'బోన్‌ట్రూ ఫర్నిచర్' (BonTru Furniture) మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని సొంతం చేసుకుంది.