Tag: Global E-Commerce

Amazon Global Selling Exports | అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్‌లో 27 బిలియన్ డాలర్ల మైలురాయి.. 2.4 లక్షల మంది ఎగుమతిదారులు..

అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ కార్యక్రమం ద్వారా భారత్ నుంచి జరిగే మొత్తం ఇ-కామర్స్ ఎగుమతులు 27 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకున్నట్లు అమెజాన్ ప్రకటించింది.