కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ఓ మహిళ ఆడిన కిడ్నాప్ డ్రామా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.