ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించి, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.