హిమాలయన్ సమర్పన్ మెడిటేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ శివకృపానంద స్వామీజీకి అరుదైన గౌరవం దక్కింది.