ప్రముఖ మొబైల్ బ్రాండ్ హెచ్‌ఎండీ (HMD) తన స్మార్ట్‌ఫోన్ల ప్రచారకర్తగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలను నియమించుకుంది.