భారతదేశంలో తన ముప్పై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి గుర్తుగా 'హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్' (HMIL) ఒక ప్రత్యేకమైన కార్పొరేట్ ఫిల్మ్ను ఆవిష్కరించింది.