అమెరికాకు చెందిన ప్రముఖ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ 'అసెట్మార్క్' (AssetMark) హైదరాబాద్లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను (GCC) అందుబాటులోకి తీసుకొచ్చింది.