Tag: Hyderabad Market Prices

Telangana Onion Prices | తెలంగాణలో సెంచరీకి చేరువలో ఉల్లి ధర.. సామాన్యుడి జేబుకు చిల్లు

తెలంగాణలో గత కొంతకాలంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది.