Tag: Hyderabad Wedding Rules

Cyberabad Event Rules | పెళ్లిళ్లు, ఫంక్షన్లు ప్లాన్ చేస్తున్నారా.. సైబరాబాద్‌లో కొత్త నిబంధనలు వచ్చేశాయ్..!

సైబరాబాద్ పరిధిలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకలు నిర్వహించేవారికి అధికారులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు.