భారతదేశంలో పండగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ తమ సరికొత్త శ్రేణి మోటార్‌సైకిళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.