ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.