ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు తాహిర్ హుస్సేన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.