Tag: Kothur Murder Case

Daughter Murder Case | కొత్తూరులో ఘోరం.. ఫోన్ ఎక్కువగా చూస్తుందని కూతురినే చంపిన కసాయి తల్లి

కుమార్తెనే తల్లి గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక కేంద్రంలో వెలుగు చూసింది.