Tag: LinkedIn Entrepreneurship India

LinkedIn Entrepreneurship India | లింక్డ్‌ఇన్‌లో ‘ఫౌండర్’ హోదా 190% వృద్ధి.. జెన్ జెడ్ వ్యాపారాలలో 383% పెరుగుదల..

2022 నుంచి తమ లింక్డ్‌ఇన్ ప్రొఫైళ్లలో ‘ఫౌండర్’ (వ్యవస్థాపకుడు) హోదాను చేర్చుకున్న సభ్యుల సంఖ్య 190 శాతం పెరిగిందని తాజా లింక్డ్‌ఇన్ డేటా వెల్లడించింది.