Tag: Lucknow Fire Incident

Lucknow Airport Fire | లక్నో ఎయిర్‌పోర్టు వద్ద భారీ అగ్నిప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల మంగళవారం ( అక్టోబర్ 6 ) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.