Tag: Mantra Chanting

Japamala Rules | జపమాలను చూపుడు వేలితో తాకకూడదంటారు.. ఎందుకో తెలుసా?

హిందూ ధర్మంలో మంత్ర జపానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తులు ఇష్టదైవాన్ని స్మరించేందుకు రుద్రాక్ష, తులసి, స్ఫటికం, చందనం వంటి జపమాలలను ఉపయోగిస్తుంటారు.