Tag: Markapuram District

Veligonda Project | వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

మార్కాపురం జిల్లా గంటవానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఘనంగా ప్రారంభించారు.