కుమార్తెనే తల్లి గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక కేంద్రంలో వెలుగు చూసింది.