బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న అత్యంత తీవ్ర తుఫాన్ ‘అర్నబ్’ (Cyclone Arnab) ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది.