Tag: NEET Aspirant News

NEET Student Kidnapping Drama | డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా .. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన ఓ నీట్ విద్యార్థి చేసిన అప్పులు తీర్చుకోవడానికి, ప్రియురాలితో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడాడు.