Tag: Neuroscience

2026 Medicine Nobel Prize| ప్రారంభమైన నోబెల్ వారోత్సవాలు.. ముగ్గురు శాస్త్రవేత్తలను వరించిన పురస్కారం

వైద్య రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతిని ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలు సంయుక్తంగా గెలుచుకున్నారు.