Tag: Oman Indian Vessel

Oman Indian Vessel | ఒమన్ తీరంలో చిక్కుకున్న భారత నౌక.. 14 మంది సిబ్బంది క్షేమం

ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తున్న 'ఎంఎస్‌వీ విరాట్-1' అనే భారతీయ నౌక సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది.