హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు మానవ అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఒక సంచలన తీర్పును వెలువరించింది.