Tag: Parents Rights

Allahabad High Court | మేజర్లకు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

మేజరైన కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రుల వద్దే ఉండాలని బలవంతం చేయడానికి 'హెబియస్ కార్పస్' పిటిషన్‌ను ఆశ్రయించలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.