Tag: PNB Bank Scam

PNB Bank Scam | ఓటీపీ లేదు.. మెసేజ్ లేదు.. పీఎన్‌బీలో రూ.35 కోట్లు మాయం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) గ్రేటర్ నోయిడా ఐచ్చర్ శాఖలో రూ.35 కోట్ల భారీ స్కామ్ వెలుగుచూసింది.