Tag: Project Open Review

Ai+ Smartphone Customer Feedback | కస్టమర్ల అభిప్రాయాలతో ముందుకు.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ‘Ai+’ ప్రత్యేక ప్రయాణం

వినియోగదారుల అవసరాలు, అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ Ai+ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తన కస్టమర్-కేంద్రీకృత విధానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.