పంజాబ్ నుంచి బిహార్ వెళ్తున్న కర్మభూమి ఎక్స్ప్రెస్ (Karmabhoomi Express) రైలులో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.