హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రీ సస్టైనబిలిటీ, పర్యావరణహిత వ్యాపారాలను ప్రోత్సహించే లక్ష్యంతో ECOHUB.IN ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.