Tag: Russia Missile Strike

Russia Ukraine War | కీవ్‌పై రష్యా భారీ క్షిపణి దాడులు.. 11 మంది మృతి!

నాటో శిఖరాగ్ర సమావేశం సమీపిస్తున్న తరుణంలో, రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై భారీ క్షిపణి , డ్రోన్ దాడులతో విరుచుకుపడింది.