Tag: Shashi Tharoor Praises Modi

Shashi Tharoor Praises Modi | ప్రధాని మోదీపై శశిథరూర్‌ ప్రశంసలు..రాహుల్‌ తీరుపై బీజేపీ విమర్శలు

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత నావికుల రక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించిన వైఖరిని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్‌ కొనియాడారు.