Tag: Surya Fleet Support Ship

Surya Fleet Support Ship | రక్షణ రంగంలో చారిత్రక ఘట్టం.. తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా రక్షణ రంగంలో మరో మైలురాయి నమోదైంది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో నిర్మించిన భారత నౌకాదళ తొలి స్వదేశీ…