Tag: Telangana Banking

Karur Vysya Bank Branches| కరూర్ వైశ్యా బ్యాంక్ జోరు.. దేశవ్యాప్తంగా ఒకే రోజు 16 కొత్త శాఖలు ప్రారంభం

కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) సోమవారం దేశవ్యాప్తంగా ఒకే రోజు 16 కొత్త శాఖలను ప్రారంభించి తన నెట్‌వర్క్‌ను 919కి విస్తరించింది.