Tag: Telangana Rice Prices
Rice Prices Telangana AP | బియ్యం ధరలకు రెక్కలు..? మరీ సామాన్యులకు తిప్పలేనా?
తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చొన్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
Harish Rao Rice Prices | నిత్యావసర ధరల నియంత్రణలో కాంగ్రెస్ సర్కార్ విఫలం: హరీశ్ రావు
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను అణచివేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.