Tag: Telangana Smart Ration Cards

Telangana Smart Ration Cards | రేషన్ కార్డుల డిజైన్ వివాదం.. సీఎం, మంత్రి ఫోటోలపై చెలరేగిన రాజకీయ దుమారం!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.