Tag: Telangana Urea Supply

Telangana Urea Supply | రామగుండంలో తయారయ్యే ఎరువులు తెలంగాణకే దక్కాలి: మంత్రి పొన్నం

రాష్ట్రానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.