తెలంగాణలో గత కొంతకాలంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది.