Tag: Vijayadashami
Sharannavaratri Celebrations | శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టత.. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకల ప్రత్యేకతలివే!
హిందూ సనాతన ధర్మంలో అత్యంత ప్రాచీనమైన, ప్రాముఖ్యత కలిగిన పండుగలలో 'శరన్నవరాత్రులు' అగ్రస్థానంలో నిలుస్తాయి.
Peddamma Thalli Navaratri | శరన్నవరాత్రుల వేళ.. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దివ్య వైభవం!
అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని చీల్చే మంగళహారతి నాదం.. ఆదిశక్తి సన్నిధిలో భక్తిభావ పరవశం.. హైదరాబాద్ హృదయభాగాన కొలువైన జగన్మాత మహిమ
Kanaka Durga Navaratri | ఇంద్రకీలాద్రిపై ఇలవేల్పు వైభవం.. కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవం!
శక్తి స్వరూపిణి.. భక్తజన కల్పవల్లి.. దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు ప్రతిరూపిణి.. ఆ తల్లి కరుణాకటాక్షాల కోసం భక్తకోటి పరితపించే పుణ్యపర్వం శరన్నవరాత్రి మహోత్సవం!