Tag: Vijayawada Durga Temple

Kanaka Durga Navaratri | ఇంద్రకీలాద్రిపై ఇలవేల్పు వైభవం.. కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవం!

శక్తి స్వరూపిణి.. భక్తజన కల్పవల్లి.. దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు ప్రతిరూపిణి.. ఆ తల్లి కరుణాకటాక్షాల కోసం భక్తకోటి పరితపించే పుణ్యపర్వం శరన్నవరాత్రి మహోత్సవం!