Tag: Yamaha Festive Offers

Yamaha Festive Offers | యమహా బైక్‌లు, స్కూటర్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. తక్కువ డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేసే అవకాశం

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ 'ఇండియా యమహా మోటార్' (India Yamaha Motor) వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది.