Tag: 10+2 Education Policy

10+2 Education System | వచ్చే ఏడాది నుంచి 10+2 విద్యా విధానం.. సీఎం కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి 10+2 విద్యా విధానం అమలు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు.