ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ 'ఐటెల్' (itel) మార్కెట్లోకి మ్యూజిక్ ప్రియులను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకువచ్చింది.