Tag: Academic by Forever52

Forever52 Makeup Contest | మేకప్ ఆర్టిస్టులకు గోల్డెన్ ఛాన్స్.. దుబాయ్‌లో అంతర్జాతీయ శిక్షణ పొందే అద్భుత అవకాశం

మేకప్ కళను కేవలం తమ స్వస్థలాలకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటున్న కళాకారులకు ‘ఫరెవర్52’ సంస్థ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.