Tag: ACB trap Telangana
Mulugu Tahsildar ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్
ములుగు జిల్లా గోవిందరావుపేట తహశీల్దార్ సృజన్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.
Forest Beat Officer Bribe | రూ.30 వేల లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలపల్లి మండలంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు.