అర్హులైన ఓటర్లు నవంబర్ 21లోగా సంబంధిత బూత్‌స్థాయి అధికారులకు గణన పత్రాలు సమర్పించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్ విజ్ఞప్తి చేశారు.