Tag: Agricultural Technology

Kisan Mela 2026 | రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.